Sunday, 29 May 2011

best teluguin

  1. ఓ స్నేహితుడా .... ! 
  2. ఏమించి నీ ఋణం తీర్చుకోవాలి .. 
  3. నలుగురు నన్ను అవమాన పరిచిన వేళ ... 
  4. నన్ను నీలో కలుపుకుని నా అవమాన్నని భరించావు .. 
  5. నా అన్న వాళ్లు నా చేయి విడిచిన వేళ ... 
  6. నా చేయి పట్టుకుని నడిపించావు ... 
  7. నా కన్నీళ్లను తుడిచావు ... 
  8. నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని దిగులు పడిన వేళ .. 
  9. నీ పలకరింపుతో నన్ను అదరించావు .. 
  10. నిన్ను నా చేయి విడిచిన ... నీవు నన్ను విడువలేదు .. 
  11. నీ కౌగిటిలో నన్ను దాచుకున్నావు ... 
  12. నీవు నాకున్నావు అని చెప్పుకునే గొప్ప దైర్యాన్ని ఇచ్చావు ... 
  13. ఓ స్నేహితుడా... 
  14. నీ స్నేహానికే అంకింతం నా శ్వాస ... 
  15.  

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team