Sunday, 23 October 2011


ఇష్టం లేని జీవితం మరణంతో సమానం,
కష్టమైనా ఇష్టపడే జీవితాన్ని కోరుకోవటం సహజం,
కష్ట సుఖాలతో కూడుకున్నది ఈ జీవన ప్రయాణం 
విరహంలో కోరుకుంటాము మరణం 
కాకూడదు అది తుది నిర్ణయం....

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team