Sunday, 23 October 2011

పరుగెత్తెను


పరుగెత్తెను మనసు అలుపెరుగక 
ఎవరి కోసమే ఇంకెవరి కోసమే....???
పడాలి కాళ్ళకు బంధము  
మునగాలి ఆనందపు సాగరంలో 
పట్టు  విడుపుల మద్య కొట్టుమిట్టాడకు ఓ మనసా....!!!

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team