Sunday, 23 October 2011

వోదిగితిని


వోదిగితిని శాశ్వతంగా నీ హృదయంలో 
తదిసితిని హాయిగా నీ శ్వాస జడివానలో 
అనుకోలేదు ఎన్నడు ఈ సమయం వస్తుందని 
అనుకున్నది జరగకపోయినా హాయినిస్తుంది ఎందుకో మరి 
అనుకోకు ఎన్నడు ఈ హాయిని జారనిస్తానని.... 

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team