Saturday, 22 October 2011

నేనున్నాను,

బాధపడకు నేస్తమా నేనున్నాను,
దూరాన వున్నా మనసుకు తోడున్నాను 
కలకాలం  వుండవు కష్టాలు కన్నీళ్లు 
కలవరపడి తడబడకు కాదు ఏది శాశ్వతము,
కోలుకోవాలి అని కోరుకుంటున్నాను అనుక్షణము...

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team