Sunday, 23 October 2011

కవిని కాను


కవిని కాను నేను సామాన్యురాలిని 
కవిత కాదు నా ముందున్న భవిత 
కలుగును మదిలోన కమ్మని భావము 
ఆ భావానికి మూలము నా మదిలోని రాగము 
ధన్యురాలిని, ఈ జన్మకు నేను అదృష్టవంతురాలిని....!!!

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team