నా కవితకు ప్రేరణ నీవు
కావు ఎన్నటికి వేదన నాకు
నా కంటి తీయటి కలవి
నీవు
దాహాన్ని తీర్చలేని
కన్నీరువు కావు
ఆలోచనల అలవి నీవు
అలజడికి కారణం కావు
అలజడికి కారణం కావు
నా జీవితానికి ఆశవు
నీవు
మరణానికి ఎన్నడు మూలం కావు
మరణానికి ఎన్నడు మూలం కావు
No comments:
Post a Comment
thanks for comment
by tipsandsms Team