Saturday, 22 October 2011

కమ్మటి కలలలో


కంటికి కనపడవు కనులారా చూద్దామంటే,
కమ్మటి కలలలో కడులుతావు మేడులుతావు,
ఊహల ఊయలలో ఊగుతూ మురిపిస్తావు, 
మౌన సామ్రాజ్యాన్ని ఎలుతావు ఎదను గిల్లుతావు,
కాదిది నీకు న్యాయము ఓ మనసా నీకు తెలుసా  
తీయటి భావన తెలుపలేని ఆరాధన..??!!

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team