Saturday, 22 October 2011

తొలకరి వలపుల


తొలకరి వలపుల ఎద పొంగెను మమతల జడివానలో 
వెళ్లి విరిసేను జాజిమల్లి అనురాగ తోటలో 
కోయిల మధుర రాగాలు పలికెను మది లోగిళ్ళలో 
గల గల పారెను సెలయేరై ఆనంద జీవన గమనంలో      

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team