Saturday, 22 October 2011

గమ్యం


గమ్యం లేని ఎడారిలా సాగిపోతున్న జీవితంలో 
దొరికావు నాకు ఒక ఒయాసిస్ లా ,
సేదదీరుతున్నాను అది గమ్యం కాదని తెలిసి సాగానంపకు నన్ను నీ గమ్యాన్ని వెతుక్కోమని..

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team