Saturday, 22 October 2011

పయనించే గాలిక


పయనించే గాలికి తెలుసా చీకటి వెలుగు,
పరిమళించే పువ్వుకు తెలుసా మంచి చెడు,
గల గల పారే సెలఎరుకు తెలుసా ఎత్తు వంపులు,
మురిపాలోలికే పసిపాపకు తెలుసా ధనిక పేద,
అందరిలో తిరిగే మనిషికి ఎందుకు ఈ కట్టుబాట్లు..??!!

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team