Saturday, 22 October 2011

సాధించాలి


కాలం కడలిలో కలిసిపోయే జీవితమ ఎందుకు నీకు ఈ జన్మ...
సాధించాలి అనుకుంటావు అన్ని చేఇవారికి సాదిన్చేదమిటి...
చీకటి వెలుగుల మద్య సాగిపోతు అవసరమా నీకు ఇన్ని విన్యాసాలు...
కాదేందుకు భూతలస్వర్గము జన్మమెత్తిన ప్రతీ జీవికి..
అదృష్టం దురద్రుస్తంతో కూడిన అలుపెరుగని ఈ పోరాటం ఎందుకు నీకెందుకు..?

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team