Saturday, 22 October 2011

ప్రతి పుష్పము


విరపూసిన ప్రతి పుష్పము గర్వపడును చేరిన దేవుడి చెంత,
అలంకారమై మురిసి తరించి వీడును చింత,
ఆనందమయమై అందము విరచిమ్మి పొందును గిలిగింత,
వాడిపోతూ కూడా పరిమళాన్ని మిగిల్చటం ఒక వింత.....

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team