Saturday, 22 October 2011

పట్టు


వలపులవోడిలో నేను ఒంటరిని,
నా తలపులలో నీవు తుంటరివి,
రేయి పగలు అని చూడక వలచి వచ్చిన సొగసరివి,
పట్టు వదలని నను మించిన గడసరివి...

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team