జీవితంలో
విరపూయును పువ్వులు ఎన్నో,
కావు కదా అన్నీప్రేమ కుసుమాలు,
కనుక్కోవాలి
వాటి జాడలను,
జారనీయకూడదు జవరాల నవ్వుల పువ్వులను,
కావాలి
జీవిత పయనము ఆనందపు జల్లుల జడివానలో నిండు నూరేళ్ళు,
ఇందులో
సఫలీకృతులు అవుదురు అందరిలో కొందరు....!!!!
No comments:
Post a Comment
thanks for comment
by tipsandsms Team