Saturday, 22 October 2011

మనసా


మనసా తెలుసుకోలేవా మదిలో ఉన్న తీయని ఆశలను, 
చిరుదరహాసము వెనక ఉన్నవెచ్చటి ఆశ్రువులను, 
వేదనల వెనక ఉన్న రోదనలను, 
తెలిపేది ఎలా నీకు అటు ఇటు కాని ఓ మనసా...??!!

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team