ఎవరు నీవు?? నాకు ఎలా దొరికావు?? ఎందుకు
దొరికావు??
ఏమిటి మన మద్యవున్న బంధము??
మనము ప్రేమికులమా, కామికులమా, పనికి రాని
పోకిరీలమా?
ఏమనుకోవాలి????
అన్నింటిలో శాశ్వత బందానికే నా ఓటు.
అందులో మొదటిది 'స్నేహ బంధము'.......
కలిసెను
కవి హృదయాలు,
మెరిసేను ఆకాశము,
మురిసేను మనసు,
తేలియాడెను గాలిలో అది పెనుగాలి అని కూడా మరచి.....
No comments:
Post a Comment
thanks for comment
by tipsandsms Team